Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:24 PM

మల్కాపూర్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ అనిల్ కుమార్ చర్యలు

11-06-2026 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మల్కాపూర్ గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణను లక్ష్యంగా పెట్టుకుని సర్పంచ్ మామిడిపల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామంలోని ప్రతి వార్డులో ప్రత్యేక పర్యటనలు నిర్వహిస్తూ లీకేజీలు, ఓపెన్ డ్రైనేజీలు, నీటి నిల్వలను గుర్తించి వెంటనే చర్యలు చేపడుతున్నారు. లీకేజీ బోర్ల మరమ్మతులు, పాడైన డ్రైనేజీల పునర్నిర్మాణం, నిల్వ నీటి తొలగింపు, దోమల నివారణ చర్యలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్యలు లేదా నీటి నిల్వలు కనిపిస్తే వెంటనే పంచాయతీకి సమాచారం అందించాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం చేపడుతున్న ఈ చర్యలను గ్రామస్తులు అభినందిస్తుండగా, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Sthanikam

మల్కాపూర్‌లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. సీజనల్ వ్యాధుల నివారణకు సర్పంచ్ అనిల్ కుమార్ చర్యలు

Article Image

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మల్కాపూర్ గ్రామంలో ప్రజల ఆరోగ్య రక్షణను లక్ష్యంగా పెట్టుకుని సర్పంచ్ మామిడిపల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామంలోని ప్రతి వార్డులో ప్రత్యేక పర్యటనలు నిర్వహిస్తూ లీకేజీలు, ఓపెన్ డ్రైనేజీలు, నీటి నిల్వలను గుర్తించి వెంటనే చర్యలు చేపడుతున్నారు. లీకేజీ బోర్ల మరమ్మతులు, పాడైన డ్రైనేజీల పునర్నిర్మాణం, నిల్వ నీటి తొలగింపు, దోమల నివారణ చర్యలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్యలు లేదా నీటి నిల్వలు కనిపిస్తే వెంటనే పంచాయతీకి సమాచారం అందించాలని కోరారు. పరిశుభ్రమైన గ్రామం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రత కోసం చేపడుతున్న ఈ చర్యలను గ్రామస్తులు అభినందిస్తుండగా, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News