తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం నాడు అంగరంగ వైభవంగా మొదటి వార్షికోత్సవ బొడ్రాయి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా గ్రామ పురోహితులు త్యాగరాజశర్మ, నటరాజ్ శర్మ, సతీష్ శర్మ ఆధ్వర్యంలో బొడ్రాయికి వేద మంత్రాలతో జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ ఆడపడుచులందరూ నీళ్ల బిందెలతో వచ్చి బొడ్రాయికి, సదాశివుని ధ్వజ స్తంభానికి జలాభిషేకం చేశారు.. గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పరమశివుణ్ణి మరియు గ్రామ దేవతలను కోరుకున్నారు...
PRINT TIME: October 15, 2026 12:24 PM
గొట్టిపర్తిలో ఘనంగా బొడ్రాయి మొదటి వార్షికోత్సవం

24-06-2026
154 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం నాడు అంగరంగ వైభవంగా మొదటి వార్షికోత్సవ బొడ్రాయి పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా గ్రామ పురోహితులు త్యాగరాజశర్మ, నటరాజ్ శర్మ, సతీష్ శర్మ ఆధ్వర్యంలో బొడ్రాయికి వేద మంత్రాలతో జలాభిషేకం చేశారు. అనంతరం గ్రామ ఆడపడుచులందరూ నీళ్ల బిందెలతో వచ్చి బొడ్రాయికి, సదాశివుని ధ్వజ స్తంభానికి జలాభిషేకం చేశారు.. గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పరమశివుణ్ణి మరియు గ్రామ దేవతలను కోరుకున్నారు...

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి