Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐగా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐగా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐగా వెంకటేశం బాధ్యతల స్వీకరణ
12-06-2026 211 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా నందగిరి వెంకటేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

​రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. రెడ్డిబావి గ్రామానికి చెందిన వెంకటేశం ఇక్కడ బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

చౌటుప్పల్ ట్రాఫిక్ సీఐగా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

Article Image

చౌటుప్పల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా నందగిరి వెంకటేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

​రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకుంటామని, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. రెడ్డిబావి గ్రామానికి చెందిన వెంకటేశం ఇక్కడ బాధ్యతలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News