నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరుగుతున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఫారాల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్‌ఓలు మరియు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సహకరించి, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణుసాగర్, బీఎల్‌ఓ సత్యమ్మ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 04:08 PM
తిమ్మాపూర్‌లో ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసిన:సబ్ కలెక్టర్ ఉమాహారతి

25-06-2026
73 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరుగుతున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు. ఫారాల పంపిణీ ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్‌ఓలు మరియు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సహకరించి, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణుసాగర్, బీఎల్‌ఓ సత్యమ్మ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి