Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:42 AM

రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన.

రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన.

రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన.
25-06-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కట్టంగూరు, మండలంలోని కురుమూర్తి గ్రామానికి చెందిన గడగోజు శ్రీకాంత్–గాయత్రి దంపతుల కుమారుడి అన్నప్రాశన కార్యక్రమం శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు.

కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలుడికి తొలి అన్నప్రాశన చేయించారు. భవిష్యత్తులో బాలుడు ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో నాయనమ్మ గడగోజు పద్మ, తాత నందనాచారి, పెద్దనాన్న గడగోజు శివ, పెద్దమ్మ అనితతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన.

Article Image

కట్టంగూరు, మండలంలోని కురుమూర్తి గ్రామానికి చెందిన గడగోజు శ్రీకాంత్–గాయత్రి దంపతుల కుమారుడి అన్నప్రాశన కార్యక్రమం శ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సన్నిధిలో ఘనంగా నిర్వహించారు.

కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలుడికి తొలి అన్నప్రాశన చేయించారు. భవిష్యత్తులో బాలుడు ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో నాయనమ్మ గడగోజు పద్మ, తాత నందనాచారి, పెద్దనాన్న గడగోజు శివ, పెద్దమ్మ అనితతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News