Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:55 PM

ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కిషోర్ కుమార్

13-06-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా బొమ్మకంటి కిషోర్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొయ్యలగూడెంలో ఫోరం జిల్లా అధ్యక్షుడు సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు.గౌరవ అధ్యక్షులుగా మీసాల నరసింహ, ఉపాధ్యక్షులు జెల్ల పవన్ కుమార్, బాతరాజు ధనుంజయ్, పల్చం జయమ్మ, ప్రధాన కార్యదర్శి బోయ సదానందం, కార్యదర్శి శ్యామల చిరంజీవి, కార్యనిర్వహణ అధ్యక్షులు కందగట్ల సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు నిమ్మల సత్యనారాయణ, ముద్దం రమేష్ యాదవ్, కోశాధికారి వలందాసు మహేష్ గౌడ్, గౌరవ సలహాదారులు పిన్నింటి శ్రీనివాసరెడ్డి, ఉప్పునూతల నరసింహ, సుర్కంటి ప్రభాకర్ రెడ్డి, ఫకీరు శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు బోయిని లింగస్వామి యాదవ్, గడ్డం సత్తయ్య, పెరుమాండ్ల లింగస్వామి, బక్కనగారి శ్రవణ్ కుమార్, సామిడి శ్రీనివాస్ రెడ్డి, సుర్కంటి అనుపు రెడ్డి, డి. రాజులను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలోని ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణతో పాటు, గ్రామాల సమగ్ర అభివృద్ధికి అందరినీ సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా కిషోర్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News