Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి

13-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. శివప్రసాద్

ఖమ్మం జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకాని శివప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చిన బాలికపై అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆపై భవనం పైనుంచి కిందకు తోసేయడం అత్యంత కలచివేసిందన్నారు.

​ప్రస్తుతం రెండు కాళ్లు విరిగి, అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, బాధితురాలి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం: నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Article Image

హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. శివప్రసాద్

ఖమ్మం జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటనను తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకాని శివప్రసాద్ తీవ్రంగా ఖండించారు. వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చిన బాలికపై అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆపై భవనం పైనుంచి కిందకు తోసేయడం అత్యంత కలచివేసిందన్నారు.

​ప్రస్తుతం రెండు కాళ్లు విరిగి, అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు ప్రభుత్వం ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, బాధితురాలి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News