Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:22 PM

ఉప సర్పంచ్‌ల ఫోరం రామన్నపేట మండల అధ్యక్షుడిగా మోటి రమేష్.

13-06-2026 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట మండల ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా మోటి రమేష్‌ను నియమించారు. ఈ మేరకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోటి రమేష్ సమర్థవంతంగా పనిచేసి ఉప సర్పంచ్‌లకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

మోటి రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఫోరం బలోపేతానికి కృషి చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని తెలిపారు.

Sthanikam

ఉప సర్పంచ్‌ల ఫోరం రామన్నపేట మండల అధ్యక్షుడిగా మోటి రమేష్.

Article Image

తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రామన్నపేట మండల ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా మోటి రమేష్‌ను నియమించారు. ఈ మేరకు శనివారం నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి ఫోరం కృషి చేస్తుందని తెలిపారు. మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మోటి రమేష్ సమర్థవంతంగా పనిచేసి ఉప సర్పంచ్‌లకు అండగా నిలవాలని ఆకాంక్షించారు.

మోటి రమేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలోని ఉప సర్పంచ్‌ల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఫోరం బలోపేతానికి కృషి చేస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News