Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:52 AM

మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ

12-06-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డిజిపిని కలిసి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 31 నెలలుగా మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. బిల్లులు అందక మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు.

మా బిల్లులు చెల్లించాలని కోరుతూ ఏ కార్యక్రమం చేపట్టినా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ను కలిసి వినతిపత్రం అందజేయాలని ప్రయత్నించినా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, సర్పంచుల సంఘం కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్, వై అరవింద్ రెడ్డి, సముద్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మాజీ సర్పంచుల బిల్లుల సమస్య పరిష్కరించాలి: సర్పంచుల సంఘం జేఏసీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News