Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన బస్సులో మహిళకు గుండెపోటు.. డ్రైవర్ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 06:20 AM

చౌటుప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

06-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు బుధవారం పట్టణంలోని 4, 5, 6, 15, 16వ వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, కోయ్యాడ శేఖర్, ఆలే శ్రీలత, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, హన్ను మహమ్మద్, స్థానిక నాయకులు దైద మోహన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల మేరకు బుధవారం పట్టణంలోని 4, 5, 6, 15, 16వ వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, కోయ్యాడ శేఖర్, ఆలే శ్రీలత, గడ్డం ఇందిర, బత్తుల జయమ్మ, హన్ను మహమ్మద్, స్థానిక నాయకులు దైద మోహన్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News