Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

05-08-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వలిగొండ, చౌటుప్పల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సులు

పాఠశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లకు పోలీసుల సూచనలు

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజ స్థాపనకు సహకరించాలని చౌటుప్పల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ సూచించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం వలిగొండ ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలకు అలాగే చౌటుప్పల్‌లోని కృష్ణవేణి పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అతివేగం ప్రమాదకరమని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడకూడదని హెచ్చరించారు.

​పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని, తమ కుటుంబ సభ్యులకు కూడా రోడ్డు భద్రత సందేశాన్ని చేరవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ట్రాఫిక్ సీఐ వెంకటేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News