Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

వ్యాపార, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండండి..! చైతన్యపురి పోలీసుల సైబర్ జాగ్రూకత దివస్.. మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు, వృద్ధులకు అవగాహన

05-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సైబర్ నేరాలు, ముఖ్యంగా వ్యాపార, పెట్టుబడి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైతన్యపురి పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ పార్క్, కోఠాపేటలోని నానో కళాశాల, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' ప్రతిజ్ఞ..

సైబర్ పోస్టర్ల ఆవిష్కరణ.

కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన పోస్టర్లను ప్రదర్శించి, పాల్గొన్న వారితో "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" ప్రతిజ్ఞ చేయించారు. వ్యాపార, పెట్టుబడి మోసాలకు సంబంధించిన అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తూ నేరస్థులు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలపై వివరించారు.

మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి.

అధిక లాభాలు వస్తాయనే పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్లు, అపరిచిత లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చైతన్యపురి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

Sthanikam

వ్యాపార, పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండండి..! చైతన్యపురి పోలీసుల సైబర్ జాగ్రూకత దివస్.. మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు, వృద్ధులకు అవగాహన

Article Image

సైబర్ నేరాలు, ముఖ్యంగా వ్యాపార, పెట్టుబడి మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు చైతన్యపురి పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో సైబర్ జాగ్రూకత దివస్ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ పార్క్, కోఠాపేటలోని నానో కళాశాల, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్‌లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' ప్రతిజ్ఞ..

సైబర్ పోస్టర్ల ఆవిష్కరణ.

కార్యక్రమంలో భాగంగా సైబర్ అవగాహన పోస్టర్లను ప్రదర్శించి, పాల్గొన్న వారితో "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" ప్రతిజ్ఞ చేయించారు. వ్యాపార, పెట్టుబడి మోసాలకు సంబంధించిన అవగాహన చిత్రాన్ని ప్రదర్శిస్తూ నేరస్థులు అనుసరిస్తున్న కొత్త తరహా మోసాలపై వివరించారు.

మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి.

అధిక లాభాలు వస్తాయనే పేరుతో వచ్చే పెట్టుబడి ఆఫర్లు, అపరిచిత లింకులు, నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు ఫోన్ చేసి, cybercrime.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని చైతన్యపురి పోలీస్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News