Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

05-08-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

​నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బుధవారం జరిగిన ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఉత్కంఠభరిత పోరు నడుమ నూతి వెంకటేశం ప్యానల్ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో ఈ ప్యానల్‌కు చెందిన 9 మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో నూతి వెంకటేశం,​గుండెబోయిన నరసింహ, ​గుండెబోయిన రాజు, ​గుండెబోయిన మహేష్, ​దేశగొని గణేష్, ​భైరవోని పెద్ద స్వామి, నూతి గణేష్, ​నాశబోయిన శకుంతల

​బుంగపట్ల వెంకమ్మ ఉన్నారు. మద్దతు తెలిపిన ముదిరాజ్ కుటుంబ సభ్యులకు గెలుపొందిన ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, సర్పంచ్ కాటం వెంకటేశం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేస్తామని, సభ్యులందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో తాజా మాజీ అధ్యక్షుడు బుంగపట్ల తిమ్మయ్యతో పాటు నాశబోయిన యాదయ్య, బుంగపట్ల సత్తయ్య, భైరవుని బిక్షం, గుండెబోయిన చంద్రయ్య, గుండెబోయిన సాలయ్య, గుండెబోయిన స్వామి, దేశగాని మహాలింగం, నూతి యాదయ్య, నూతి నరసింహ, గుండ్ల నరసింహ, చిలుముల చంద్రయ్య, గుండెబోయిన నడిపి నరసింహ మరియు ముదిరాజ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సొసైటీ ఎన్నికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News