Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

విద్యార్థులకు క్రిడా దుస్తుల పంపిణీ

విద్యార్థులకు క్రిడా దుస్తుల పంపిణీ

విద్యార్థులకు క్రిడా దుస్తుల పంపిణీ
05-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : penpahad
P.Venkanna

పెన్ పహాడ్ మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారి నకరికంటి రవి అధ్యక్షతన విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు క్రీడా దుస్తులను దంతాల సంధ్యారాణి స్కూల్ అసిస్టెంట్ వారి నాన్నగారైన దంతాల బిక్షమయ్య జ్ఞాపకార్థం 6000 రూపాయల విలువ కలిగిన క్రీడా దుస్తులను పాఠశాల విద్యార్థులకు అందించినారు.

అలాగే దొంతగాని పావని స్కూల్ అసిస్టెంట్ వారి అత్తమామల జ్ఞాపకార్థం బెల్లంకొండ గురువయ్య చంద్రమ్మ జ్ఞాపకార్థం 6000 రూపాయల విలువ కలిగిన క్రీడా దుస్తులను విద్యార్థులకు అందించినారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ శారీరక ఎదుగుదల, విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు ఈ దుస్తులు ధరించడం వల్ల ఒక క్రీడా స్ఫూర్తి కలుగుతుందని విద్యార్థులు ఈ దుస్తులను ఉపయోగించుకొని క్రీడలలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి పాఠశాలకు మండలానికి మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. క్రీడా దుస్తులను అందించిన దాతలను అభినందించి శాలువాతో వారిని సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు కృష్ణ ప్రసాద్ ,వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Sthanikam

విద్యార్థులకు క్రిడా దుస్తుల పంపిణీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News