Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

17వ వార్డులో వాటర్ పైప్‌లైన్ పనులకు భూమిపూజ

05-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 17వ వార్డులో నూతన వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి, భూమిపూజ చేసి ప్రారంభించారు.​ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వర సాయిలు ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే అమృత్ స్కీమ్ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ గోశిక వినయ్, పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ పస్తం గంగరాములు, పీసీసీ జవహర్ బాల్ మంచ్ కోఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాదాని గోపాల్, మాదాని ఎల్లప్ప, మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ సునీల్, తుమ్మల అరుణ, గుండాల సునీత, ముత్యాల రాములమ్మ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

17వ వార్డులో వాటర్ పైప్‌లైన్ పనులకు భూమిపూజ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News