Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:52 PM

పేట ప్రజలను అలరించనున్న జలకన్య ఎగ్జిబిషన్l

05-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మెట్రో ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జలకన్య ఎగ్జిబిషన్ సూర్యాపేట జిల్లా ప్రజలను అలరించడం ఉందని ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి,మాజీ టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది*అన్నారు.

మంగళవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 36వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటుచేసిన జలకన్య ఎగ్జిబిషన్ వారు ప్రారంభించి మాట్లాడారు. చిన్నలను పెద్దలను అలరించేలా జలకన్య షోతో పాటు ఆనందాన్ని పంచే జెయింట్ వీల్, బ్రేక్ డాన్స్, అందరికీ ఉపయోగపడే స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.

పిల్లలు పాఠశాలలకు సెలవులు వచ్చినప్పుడు కొత్తగా ఏదైనా కోరుకుంటారని అలాంటి సమయంలో ఇలాంటి ఎగ్జిబిషన్లో ఎంతగానో ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటుచేసిన నిర్వాహకులను అభినందించారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఎగ్జిబిషన్ ఐటమ్స్ ను ఉంచడంతో పాటు తగిన సౌకర్యాలు కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసే వారికి తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు జలకన్య ఎగ్జిబిషను సందర్శించి సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Sthanikam

పేట ప్రజలను అలరించనున్న జలకన్య ఎగ్జిబిషన్l

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News