Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి

జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి

జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి
05-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పోస్టర్ ఆవిష్కరించిన చౌటుప్పల్ పురపాలక చైర్మన్, వైస్ చైర్మన్

ఆగస్టు 7న బెంగళూరులో జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను జయప్రదం చేయాలని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ స్థానిక గాంధీ పార్క్‌లో బీసీ యువజన, విద్యార్థి సంఘాల మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్, బండిగారి శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార వాల్ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్యా-ఉపాధి, రాజకీయ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం సాధించడమే లక్ష్యంగా ఈ మహాసభ జరుగుతోందన్నారు. బీసీల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, ఆగస్టు 7న బెంగళూరులో జరిగే ఈ సభకు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు భారీ సంఖ్యలో తరలివెళ్లాలని కోరారు.​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆలే చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సిలువేరు శ్రీనివాస్, నాయకులు ఉష్కాగుల నాగరాజు, కర్నాటి శ్యాంసుందర్, ప్రవీణ్, నవీన్, ప్రదీప్, ఆకాష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News