Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

శాంతినగర్‌లో పెద్ద మోరి నిర్మాణానికి శంకుస్థాపన!

04-08-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పట్టణ పరిధిలోని శాంతినగర్ కారం పిండి గిండ్రి నుండి విద్యానగర్ వరకు ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న పెద్ద మోరి (డ్రైనేజీ) సమస్యకు పరిష్కారం లభించింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో, రూపుదిద్దుకోనున్న ఈ మురుగు కాలువ నిర్మాణ పనులకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ మంగళవారం ఘనంగా శంకుస్థాపన చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీవాసులకు ఎంతోకాలంగా మురుగునీటితో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.​ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ మెంబర్ ఎస్.కే. నవేబి జానీ బాబు, కాలనీల అధ్యక్షులు పెద్దగోని రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, శశిధర్ రెడ్డి, నాయకులు నాగభూషణం, దోనూరి లావణ్య, చిలకల శ్రీనివాస్ యాదవ్, రమావతి, తమ్మకొండ నవీన్ కుమార్, మాస సుధాకర్, జాజుల శివ, జాల శ్రీకాంత్, సత్తిరెడ్డి, 12వ వార్డు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

శాంతినగర్‌లో పెద్ద మోరి నిర్మాణానికి శంకుస్థాపన!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News