Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:55 PM

చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

04-08-2026 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రూపని వరప్రసాద్ కుమార్తెకు ఆశీస్సులు అందించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట నియోజకవర్గంలోని నెమ్మికల్ ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో గాయంవారిగూడెం గ్రామానికి చెందిన రూపని వరప్రసాద్ కుమార్తె తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ హాజరై చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత భవిష్యత్తుతో ఎదగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

Article Image

రూపని వరప్రసాద్ కుమార్తెకు ఆశీస్సులు అందించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

సూర్యాపేట నియోజకవర్గంలోని నెమ్మికల్ ఎస్‌వీ ఫంక్షన్ హాల్‌లో గాయంవారిగూడెం గ్రామానికి చెందిన రూపని వరప్రసాద్ కుమార్తె తొలి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతు భాస్కర్ హాజరై చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చిన్నారి ఆయురారోగ్యాలతో, ఉన్నత భవిష్యత్తుతో ఎదగాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News