Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

ఉద్యమకారులకు అండగా ఉంటా: విప్ వేముల వీరేశం

04-08-2026 78 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను తెలంగాణ సీనియర్ ఉద్యమ నాయకుడు పోలేపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఇటీవల క్యాబినెట్ హోదా లభించిన సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి ప్రభుత్వం ద్వారా తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విప్ వేముల వీరేశాన్ని కోరారు. ఉద్యమకారుడిగా ఈ బాధ్యతను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన విప్ వేముల వీరేశం, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని, ఉద్యమకారుల తరఫున తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోకల అశోక్ తో పాటు పలువురు ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ఉద్యమకారులకు అండగా ఉంటా: విప్ వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News