Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

తుంగతుర్తిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి

03-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి,;తెలంగాణ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన ఉద్యమ వీరుడు, మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.సోమవారం తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన ఉద్యమ పోరాటం, ప్రజాసేవ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుండగాని రాములు గౌడ్, దొంగరి శ్రీనివాస్, మేడదుల రమేష్, వెంకటమ్మ కరుణాకర్, వెంకటేష్, వెంకన్న, సాయికిరణ్, ప్రవీణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

తుంగతుర్తిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి

Article Image

తుంగతుర్తి,;తెలంగాణ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన ఉద్యమ వీరుడు, మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.సోమవారం తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా తాటికొండ సీతయ్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన ఉద్యమ పోరాటం, ప్రజాసేవ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుండగాని రాములు గౌడ్, దొంగరి శ్రీనివాస్, మేడదుల రమేష్, వెంకటమ్మ కరుణాకర్, వెంకటేష్, వెంకన్న, సాయికిరణ్, ప్రవీణ్ తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News