Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:09 AM

ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం

04-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ జ్యోతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కలిసి ఆదివారం రాత్రి మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఎస్కే సమీరా అనే గర్భిణీ మహిళలకు వైద్య సహాయం అందించి సాధారణ ప్రసవం నిర్వహించారు, వైద్య సిబ్బంది అర్ధరాత్రి వేళలో గర్భిణీ మహిళలకు అండగా ఉంటూ ధైర్యం చెప్పి తక్షణ వైద్య సహాయం అందించడంతో సోమవారం తెల్లవారుజామున సమీర సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పుట్టిన పసిపాప 3.5 కేజీల బరువు కలిగి ఆరోగ్యవంతరాలుగా ఉన్నదని మెడికల్ ఆఫీసర్ జ్యోతి తెలిపారు.

Sthanikam

ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం

Article Image

మునగాల మండల కేంద్రంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ జ్యోతి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది కలిసి ఆదివారం రాత్రి మండల పరిధిలోని ముకుందాపురం గ్రామానికి చెందిన ఎస్కే సమీరా అనే గర్భిణీ మహిళలకు వైద్య సహాయం అందించి సాధారణ ప్రసవం నిర్వహించారు, వైద్య సిబ్బంది అర్ధరాత్రి వేళలో గర్భిణీ మహిళలకు అండగా ఉంటూ ధైర్యం చెప్పి తక్షణ వైద్య సహాయం అందించడంతో సోమవారం తెల్లవారుజామున సమీర సాధారణ ప్రసవం ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పుట్టిన పసిపాప 3.5 కేజీల బరువు కలిగి ఆరోగ్యవంతరాలుగా ఉన్నదని మెడికల్ ఆఫీసర్ జ్యోతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News