Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:28 AM

ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎర్ర అనుదీప్ కుమార్

03-08-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఐఎన్టియుసి తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులుగా ఎర్ర అన్నదీప్ కుమార్ ను నియమిస్తూ ఆదివారం నియామక పత్రం అందజేశారు .ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఆలకుంట్ల బాలకృష్ణ. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి సూచనలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న ఆదేశాల మేరకు మండల కమిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందని ,ఆలకుంట్ల బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్ర అనుదీప్ కుమార్ మాట్లాడుతూ నాకు ఈ బాధ్యత ఇచ్చిన ఐఎన్టియుసి జిల్లా నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని కార్మికుల సమస్యల పట్ల పోరాడుతానని ఐఎన్టీయూసీ బలోపేతానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పిలుపుమేరకు నియమ నిబద్ధతతో కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి చుక్కయ్య గౌడ్ సూర్యాపేట జిల్లా సెక్రెటరీ బూరుగుల వెంకన్న జిల్లా సోషల్ మీడియా శివరాత్రి గోపి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షులుగా ఎర్ర అనుదీప్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News