Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:04 PM

కోమాలో ఉన్న యువకుడికి మంత్రి రూ.1 లక్ష ఆర్థిక సాయం కొత్తపల్లి,

04-08-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొత్తపల్లి, ఆగస్టు 4: కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈసం అనూజ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మానవత్వాన్ని చాటుతూ రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి ఈ సహాయాన్ని మంజూరు చేశారు. ఈ ఆర్థిక సాయం అందేలా చేయడంలో గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్యతో పాటు కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు విశేషంగా కృషి చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సహాయం అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈసం అనూజ్ కుమార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

Sthanikam

కోమాలో ఉన్న యువకుడికి మంత్రి రూ.1 లక్ష ఆర్థిక సాయం కొత్తపల్లి,

Article Image

కొత్తపల్లి, ఆగస్టు 4: కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈసం అనూజ్ కుమార్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మానవత్వాన్ని చాటుతూ రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి ఈ సహాయాన్ని మంజూరు చేశారు. ఈ ఆర్థిక సాయం అందేలా చేయడంలో గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్యతో పాటు కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు విశేషంగా కృషి చేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే సహాయం అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈసం అనూజ్ కుమార్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News