Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి​- సీఐ మన్మథకుమార్

03-08-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నారాయణ పాఠశాలలో వైభవంగా 'స్టూడెంట్ క్యాబినెట్' ప్రమాణస్వీకారం

విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతో పాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ సూచించారు. స్థానిక నారాయణ హైస్కూల్‌లో సోమవారం 'స్టూడెంట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ (ప్రమాణస్వీకారం)' కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల స్థాయిలో లభించే ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లోని నాయకత్వ పరిపక్వతను వెలికితీసేందుకు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. నేటి యువత క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, దురలవాట్లకు, మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్రమశిక్షణతో కూడిన చదువే ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు. ​ఈ కార్యక్రమం లో పాఠశాల ఏజీఎం శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ నవనీత, ఏడీ వెంకన్న, కోఆర్డినేటర్లు రవిశంకర్, సునీత, హర్ష, ఏవో వెంకటేష్, ఉపాధ్యాయులు క్రాంతి, మాధవి, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Sthanikam

నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి​- సీఐ మన్మథకుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News