Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:06 PM

పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు తెలంగాణ గౌడ్ సంఘం కార్యాలయంలో కేక్ కట్.. పూలమాలతో సత్కారం

03-08-2026 249 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఆగస్టు 3 (ప్రతినిధి): తెలంగాణ గౌడ్ సంఘం అధ్యక్షుడు, ఫౌండర్ చైర్మన్, ఏఐసీసీ సభ్యుడు, హైదరాబాద్ పార్లమెంట్ మాజీ అభ్యర్థి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ జన్మదిన వేడుకలు తెలంగాణ గౌడ్ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి పూలమాలతో ఘనంగా సత్కరించారు.

వేడుకల్లో తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా విభాగం, యూత్ విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని, సమాజ సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

యూత్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక సత్కారం

తెలంగాణ గౌడ్ సంఘం యూత్ టీం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుదీనా పూలమాలతో పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలగౌని జస్వంత్, బాలగౌని సాయి చైతన్య, మౌనిష్ గౌడ్, లింగాల హర్షవర్ధన్, మూల చందన, లింగాల జయవర్ధన్, నాదిన్ల సూర్యతేజ, యార్లగడ్డ అనూష, పల్లె లక్షిత, ముందగొని అమర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పలువురు నాయకుల హాజరు.

కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ గౌడ్, కొత్త రఘు గౌడ్, తాటి సుదర్శన్ గౌడ్, బాలగౌని శ్రవణ్ గౌడ్, బాలగౌని సంతోష్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పోలేగౌని శ్రవణ్ కుమార్ గౌడ్, నర్సింహా గౌడ్, భీష్మ గౌడ్, ధనంజయ గౌడ్, సిరిసిల్ల లక్ష్మీపతి గౌడ్, గౌడ్ హాస్టల్ కమిటీ సభ్యులు, తెలంగాణ మహిళా గౌడ్ సంఘం అధ్యక్షురాలు గడ్డమీద అమృత, చింతల పద్మ, గంగపురం పద్మ, దీపదేవి, వసంత, రాజకుమారి, చండి, విజయలక్ష్మితో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు తెలంగాణ గౌడ్ సంఘం కార్యాలయంలో కేక్ కట్.. పూలమాలతో సత్కారం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News