కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నికి ఖమ్మం లో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటిల్లో ప్రతిభ కనబరిచారు.
ఈ పోటిల్లో బీటెక్ ఎలక్టికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం. అంజలి బంగారు పతకం సాధించింది.
ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన విద్యార్థినిని కళాశాల చైర్మన్
నీలా సత్యనారాయణ సోమవారం కళాశాలలో అభినందించారు.
ఈ కార్యక్రమం లో ప్రతిభ కనపర్చిన విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ,ఎలక్ట్రికల్
విభాగాధిపతి డాక్టర్ శివాజీ,
విభాగాదిపతులు,
అధ్యాపకులు,కరాటే శిక్షకులు మాధవి లత అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి