మునగాల మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రీస్కూల్ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నల్లపాటి ప్రమీల యూనిఫాం అంద జేశారు. ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్, వార్డు సభ్యుడు చింతకాయల పుల్లయ్య, ఆర్ బిఎస్కే వైద్యులు సునీత, షేక్ సహానాజ్, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు జి.సంధ్యారాణి, టి.మాణిక్యం, కమల, మణె మ్మ, డి.కృపారాణి, ఆశావర్కర్, ఆయా పాల్గొన్నారు.
PRINT TIME: September 22, 2026 02:06 AM
చిన్నారులకు యూనిఫాం పంపిణీ
చిన్నారులకు యూనిఫాం పంపిణీ
04-08-2026
20 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని నాల్గవ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రీస్కూల్ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ నల్లపాటి ప్రమీల యూనిఫాం అంద జేశారు. ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్, వార్డు సభ్యుడు చింతకాయల పుల్లయ్య, ఆర్ బిఎస్కే వైద్యులు సునీత, షేక్ సహానాజ్, ఏఎన్ఎం లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు జి.సంధ్యారాణి, టి.మాణిక్యం, కమల, మణె మ్మ, డి.కృపారాణి, ఆశావర్కర్, ఆయా పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి