Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేపటి నుండి ఉచిత యోగ శిక్షణా తరగతులు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 04, 2026 05:32 PM

యువ నాయకుడి జన్మదినాన భీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం. మన్సూరాబాద్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందడి

యువ నాయకుడి జన్మదినాన భీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం. మన్సూరాబాద్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందడి

యువ నాయకుడి జన్మదినాన భీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభం. మన్సూరాబాద్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందడి
August 04, 2026 03:38 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మన్సూరాబాద్, ఆగస్టు 4: మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన భీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం డివిజన్ యువ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో భీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News