Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం. ఘటనాస్థలాన్ని పరిశీలించిన వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి..

04-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలకు ఆదేశాలు.

నాగోల్, ఆగస్టు 4:

చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోని సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల గొలుసును పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లాక్కెళ్లిన ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

జీవీఆర్ కాలనీకి చెందిన సాగ్గం ధనమ్మ (56) ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఘటనాస్థలంతో పాటు దుండగులు పరారైన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

"నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొస్తాం" అనే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.

Sthanikam

చైన్ స్నాచర్లపై ఉక్కుపాదం. ఘటనాస్థలాన్ని పరిశీలించిన వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి..

Article Image

నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలకు ఆదేశాలు.

నాగోల్, ఆగస్టు 4:

చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోని సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెల గొలుసును పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లాక్కెళ్లిన ఘటన నాగోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

జీవీఆర్ కాలనీకి చెందిన సాగ్గం ధనమ్మ (56) ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఘటనాస్థలంతో పాటు దుండగులు పరారైన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

"నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొస్తాం" అనే దిశగా పోలీసులు చర్యలు వేగవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News