Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్. రామన్నపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

05-08-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నకిరేకల్ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, వార్డు సభ్యుడు మోటే మహేష్, కందుల అండాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ అంజిరెడ్డి, అక్క యాదయ్య, పిట్ట రామిరెడ్డి, శంబాల వెంకన్న, చింతల కృష్ణ, గొలుసుల ప్రసాద్, మాల్గా వెంకటేష్, బండ బాలరాజ్, బొడ్డు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్. రామన్నపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కుల పంపిణీ

Article Image

రామన్నపేట: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నకిరేకల్ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో రామన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం నిరుపేద కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, వార్డు సభ్యుడు మోటే మహేష్, కందుల అండాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ అంజిరెడ్డి, అక్క యాదయ్య, పిట్ట రామిరెడ్డి, శంబాల వెంకన్న, చింతల కృష్ణ, గొలుసుల ప్రసాద్, మాల్గా వెంకటేష్, బండ బాలరాజ్, బొడ్డు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News