Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:54 PM

ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

05-08-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు ఎంపిక

ది సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని బుధవారం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవీకాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలిగా మా శెట్టి మంగమ్మ, కోశాధికారిగా తాటికొండ వెంకన్న ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజంలోని పేద కుటుంబాలకు మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ ద్వారా ఉచిత సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బెలిదే శ్రీనాథ్, నూనే పాండయ్య, నరేంద్రుని నవీన్, గజ్జి రమేష్, మిర్యాల సంపత్, వీర్లపాటి కేశవులు, గార్లపాటి జితేందర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Article Image

అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు ఎంపిక

ది సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీని బుధవారం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవీకాలానికి నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా బండారు రమేష్, కార్యదర్శిగా నోముల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలిగా మా శెట్టి మంగమ్మ, కోశాధికారిగా తాటికొండ వెంకన్న ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సమాజంలోని పేద కుటుంబాలకు మ్యారేజ్ లైన్స్ అసోసియేషన్ ద్వారా ఉచిత సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంఘ అభివృద్ధితో పాటు సభ్యుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బెలిదే శ్రీనాథ్, నూనే పాండయ్య, నరేంద్రుని నవీన్, గజ్జి రమేష్, మిర్యాల సంపత్, వీర్లపాటి కేశవులు, గార్లపాటి జితేందర్, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News