Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:40 AM

గణేశ్ మండపం వద్ద సందడి

గణేశ్ మండపం వద్ద సందడి

గణేశ్ మండపం వద్ద సందడి
22-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని ఒకటో వార్డు లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద మహిళలు అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా భజన కార్యక్రమం నిర్వహించారు.విఘ్నేశ్వరుడి సన్నిధిలో బతుకమ్మ పాటలు పాడుతూ భక్తి భావాన్ని చాటుకున్నారు. మహిళల ఆటపాటలతో మండపం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్నారు.

Sthanikam

గణేశ్ మండపం వద్ద సందడి

Article Image

మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలోని ఒకటో వార్డు లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద మహిళలు అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా భజన కార్యక్రమం నిర్వహించారు.విఘ్నేశ్వరుడి సన్నిధిలో బతుకమ్మ పాటలు పాడుతూ భక్తి భావాన్ని చాటుకున్నారు. మహిళల ఆటపాటలతో మండపం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలతో ఆకట్టుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News