Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:43 AM

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్

22-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈఎల్వి భాస్కర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, బహుజనుల, చేనేత కార్మికుల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవుల కంటే తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి, తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడని గుర్తుచేశారు. బాపూజీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో ఈఎల్వి టీం సభ్యులు మార్గం శివ కృష్ణ యాదవ్, అల్మాస్పేట రామ్ గౌతమ్, పట్టం బాలకృష్ణ, తోకల సాయి ముదిరాజ్, ఈఎల్వి అశోక్, బోదాసు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్

Article Image

ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా చౌటుప్పల్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈఎల్వి భాస్కర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, బహుజనుల, చేనేత కార్మికుల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవుల కంటే తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి, తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప మహనీయుడని గుర్తుచేశారు. బాపూజీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో ఈఎల్వి టీం సభ్యులు మార్గం శివ కృష్ణ యాదవ్, అల్మాస్పేట రామ్ గౌతమ్, పట్టం బాలకృష్ణ, తోకల సాయి ముదిరాజ్, ఈఎల్వి అశోక్, బోదాసు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News