Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:42 AM

క్రీడా స్పూర్తితో జీవితాన్ని గెలవాలి

క్రీడా స్పూర్తితో జీవితాన్ని గెలవాలి

క్రీడా స్పూర్తితో జీవితాన్ని గెలవాలి
22-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

విద్యతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థులలో ప్రతిభను వెలికితీసి, వారి సమగ్ర అభివృద్ధికి బాటలు వేయవచ్చని మునగాల సర్పంచ్ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మునగాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14, 17 బాలబాలికలకు కబడ్డీ, వాలీబాల్ క్రీడోత్సవాల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు..క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు, కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

క్రీడా స్పూర్తితో జీవితాన్ని గెలవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News