నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తాండకు చెందిన రోజాను ప్రసవం కోసం డిచ్పల్లి సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ను నిలిపిన ఈఎంటీ సంతోష్ సాధారణ ప్రసవం చేశారు . పండంటి ఆడబిడ్డ జన్మించగా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బందిని వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
PRINT TIME: October 05, 2026 01:08 PM
ఇందల్వాయి 108 అంబులెన్సు లో మహిళ ప్రసవం..

05-08-2026
23 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం దేవి తాండకు చెందిన రోజాను ప్రసవం కోసం డిచ్పల్లి సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్ను నిలిపిన ఈఎంటీ సంతోష్ సాధారణ ప్రసవం చేశారు . పండంటి ఆడబిడ్డ జన్మించగా తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 108 సిబ్బందిని వైద్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి