Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 08:14 PM

ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని

ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని

ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు.  జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని
04-10-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట అక్టోబర్ 04

ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల స్థాయిలో నిర్వహించిన అండర్‌–17 ఘట్కా క్రీడా పోటీల్లో రామన్నపేట విద్యార్థులు సత్తా చాటారు. తెల్సూరి నవ్య, బుడ్డా నందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

వీరు రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ కనబరచడంతో హైదరాబాద్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెలక్షన్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రతిభపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

ఘట్కాలో రామన్నపేట విద్యార్థుల జోరు. జాతీయ సెలక్షన్‌కు నవ్య, నందిని

Article Image

రామన్నపేట అక్టోబర్ 04

ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల స్థాయిలో నిర్వహించిన అండర్‌–17 ఘట్కా క్రీడా పోటీల్లో రామన్నపేట విద్యార్థులు సత్తా చాటారు. తెల్సూరి నవ్య, బుడ్డా నందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

వీరు రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ కనబరచడంతో హైదరాబాద్‌లో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెలక్షన్‌ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు. విద్యార్థుల ప్రతిభపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News