Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ముగ్గుల పోటీలో కొమిడాల అక్షర ప్రథమ బహుమతి. నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 10:12 AM

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టడుతున్నసిగ్నేత చిన్నారి ప్రాణాల కోసం సహాయం చేయండి..

25-09-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన కుంచం కళ్యాణ్ కుమార్తె సిగ్నేత ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపకు చెవి మరియు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ లో ఎల్బీనగర్లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం కోమాలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టడుతుంది. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది.చదువులో ఎంతో చురూకైనా నిరుపేద వడ్డెర కులానికి చెందిన ఈ బాలిక. వారి తల్లిదండ్రులు రోజువారి కూలీలు చేసుకుంటూ జీవనం గడిపేవారు. వారు అప్పు తెచ్చి ఐదు లక్షలు హాస్పిటల్లో కట్టారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం 15 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారు. వారి తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం తరఫున చిన్నారునీ ఆర్థిక సాయం అందజేసి కాపాడాలని తల్లిదండ్రులు, బంధువులు ,గ్రామస్తులు కోరుతున్నారు. మొబైల్ నెంబర్ 9652513166 ఫోన్ పే మరియుగూగుల్ పే కి ఆర్థిక సాయం చేయండి.

Sthanikam

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టడుతున్నసిగ్నేత చిన్నారి ప్రాణాల కోసం సహాయం చేయండి..

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామానికి చెందిన కుంచం కళ్యాణ్ కుమార్తె సిగ్నేత ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపకు చెవి మరియు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ లో ఎల్బీనగర్లో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం కోమాలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టడుతుంది. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది.చదువులో ఎంతో చురూకైనా నిరుపేద వడ్డెర కులానికి చెందిన ఈ బాలిక. వారి తల్లిదండ్రులు రోజువారి కూలీలు చేసుకుంటూ జీవనం గడిపేవారు. వారు అప్పు తెచ్చి ఐదు లక్షలు హాస్పిటల్లో కట్టారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం 15 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారు. వారి తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం తరఫున చిన్నారునీ ఆర్థిక సాయం అందజేసి కాపాడాలని తల్లిదండ్రులు, బంధువులు ,గ్రామస్తులు కోరుతున్నారు. మొబైల్ నెంబర్ 9652513166 ఫోన్ పే మరియుగూగుల్ పే కి ఆర్థిక సాయం చేయండి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News