నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్దార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షుడిగా ఔరగోని నర్సాగౌడ్, ఖాతాదారుగా అంగోలి శ్రీనివాస్ గౌడ్ ను సంఘం సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘ సభ్యులు నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు ఖాతాదారులకు అభినందనలు తెలిపారు.అందరూ కలిసికట్టుగా వుండి సంఘంను బలోపేతం చేస్తూ ఒక స్ఫూర్తిగా ముందుకు సాగాలని సంఘం సభ్యులు తీర్మానం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రవీందర్,శేఖర్,మహేష్, సంజయ్,సందీప్,ప్రసాద్,చంద్రాగౌడ్, రాజగౌడ్,రవికాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 05, 2026 10:50 AM
కొండాపూర్ సర్దార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షులుగా అవురగౌని నర్సాగౌడ్

04-10-2026
10 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్దార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షుడిగా ఔరగోని నర్సాగౌడ్, ఖాతాదారుగా అంగోలి శ్రీనివాస్ గౌడ్ ను సంఘం సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘ సభ్యులు నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు ఖాతాదారులకు అభినందనలు తెలిపారు.అందరూ కలిసికట్టుగా వుండి సంఘంను బలోపేతం చేస్తూ ఒక స్ఫూర్తిగా ముందుకు సాగాలని సంఘం సభ్యులు తీర్మానం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో రవీందర్,శేఖర్,మహేష్, సంజయ్,సందీప్,ప్రసాద్,చంద్రాగౌడ్, రాజగౌడ్,రవికాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి