Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేకులు వద్దు.. చెట్లు ముద్దు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 02:16 PM

మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెస్‌ నాయకుడికి పరామర్శ

మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెస్‌ నాయకుడికి పరామర్శ

మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెస్‌ నాయకుడికి పరామర్శ
05-10-2026 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వెలిమినేడు: మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ 12వ వార్డు సభ్యుడు చింతకింది వెంకటేష్‌ను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరామర్శించారు. సోమవారం వెలిమినేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అంశల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్దూరి అంజిరెడ్డి, కార్యదర్శి కార్యదర్శి వీరమల్ల కిరణ్ గౌడ్, రజక, కార్యవర్గ సభ్యుడు అంశల శ్రవణ్‌కుమార్‌ తదితరులు వెంకటేష్‌ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Sthanikam

మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న కాంగ్రెస్‌ నాయకుడికి పరామర్శ

Article Image

వెలిమినేడు: మోకాలి శస్త్రచికిత్స చేయించుకుని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న వెలిమినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ 12వ వార్డు సభ్యుడు చింతకింది వెంకటేష్‌ను కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పరామర్శించారు. సోమవారం వెలిమినేడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అంశల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్దూరి అంజిరెడ్డి, కార్యదర్శి కార్యదర్శి వీరమల్ల కిరణ్ గౌడ్, రజక, కార్యవర్గ సభ్యుడు అంశల శ్రవణ్‌కుమార్‌ తదితరులు వెంకటేష్‌ ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News