కోదాడ నియోజకవర్గంలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తార రీతిక నాయక్ శనివారం సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రీతిక నాయక్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్లోని వస్త్రాలు నాణ్యతకు పేరుగాంచాయని తెలిపారు. అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికి, విజిల్స్, చప్పట్లతో ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. దుకాణ యాజమాన్యం నటి రీతిక నాయక్ కు ఘన స్వాగతం పలికింది.
PRINT TIME: October 04, 2026 12:17 AM
కోదాడలో హీరోయిన్ రితికా నాయక్ సందడి
కోదాడలో హీరోయిన్ రితికా నాయక్ సందడి
03-10-2026
2 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ నియోజకవర్గంలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీ తార రీతిక నాయక్ శనివారం సందడి చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రీతిక నాయక్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్లోని వస్త్రాలు నాణ్యతకు పేరుగాంచాయని తెలిపారు. అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికి, విజిల్స్, చప్పట్లతో ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. దుకాణ యాజమాన్యం నటి రీతిక నాయక్ కు ఘన స్వాగతం పలికింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి