Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండ్రాంపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 04, 2026 02:39 PM

వేమవరం ప్రసన్న–రత్నాకర్‌ బాబుకు సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి ఘన నివాళులు

వేమవరం ప్రసన్న–రత్నాకర్‌ బాబుకు సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి ఘన నివాళులు

వేమవరం ప్రసన్న–రత్నాకర్‌ బాబుకు  సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి  ఘన నివాళులు
04-10-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కీ.శే. వేమవరం ప్రసన్న–రత్నాకర్‌ బాబు దంపతుల 23వ వర్ధంతి సందర్భంగా జనంపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జనంపల్లి గ్రామ సర్పంచ్‌ బండ సరోజ–అంజిరెడ్డి వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.

Sthanikam

వేమవరం ప్రసన్న–రత్నాకర్‌ బాబుకు సర్పంచ్ బండ సరోజ అంజిరెడ్డి ఘన నివాళులు

Article Image

రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కీ.శే. వేమవరం ప్రసన్న–రత్నాకర్‌ బాబు దంపతుల 23వ వర్ధంతి సందర్భంగా జనంపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జనంపల్లి గ్రామ సర్పంచ్‌ బండ సరోజ–అంజిరెడ్డి వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News