Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేకులు వద్దు.. చెట్లు ముద్దు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 05, 2026 10:44 AM

కొండాపూర్ సర్ధార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షులుగా ఔరగౌని నర్సాగౌడ్

కొండాపూర్ సర్ధార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షులుగా ఔరగౌని నర్సాగౌడ్

కొండాపూర్ సర్ధార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షులుగా ఔరగౌని నర్సాగౌడ్
04-10-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్దార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షుడిగా ఔరగోని నర్సాగౌడ్, ఖాతాదారుగా అంగోలి శ్రీనివాస్ గౌడ్ ను సంఘం సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘ సభ్యులు నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు ఖాతాదారులకు అభినందనలు తెలిపారు.అందరూ కలిసికట్టుగా వుండి సంఘంను బలోపేతం చేస్తూ ఒక స్ఫూర్తిగా ముందుకు సాగాలని సంఘం సభ్యులు

తీర్మానం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.

Sthanikam

కొండాపూర్ సర్ధార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షులుగా ఔరగౌని నర్సాగౌడ్

Article Image

సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్దార్ పాపన్న గౌడ సంఘం అధ్యక్షుడిగా ఔరగోని నర్సాగౌడ్, ఖాతాదారుగా అంగోలి శ్రీనివాస్ గౌడ్ ను సంఘం సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సంఘ సభ్యులు నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు ఖాతాదారులకు అభినందనలు తెలిపారు.అందరూ కలిసికట్టుగా వుండి సంఘంను బలోపేతం చేస్తూ ఒక స్ఫూర్తిగా ముందుకు సాగాలని సంఘం సభ్యులు

తీర్మానం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News