Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

బాధితులకు భరోసా.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.

05-08-2026 130 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. ఆయన సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను రామన్నపేట మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన పోషబోయిన నరసింహ, ఇప్ప మౌనికలకు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం సహాయనిధి పేదలకు అత్యవసర సమయంలో ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏటెళ్లి పరమేష్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు సతీష్, సునీత, రమణ, లతీఫ్, అంజమ్మ, కుమారస్వామి, మేకల స్వామి, మాజీ సర్పంచ్ బొడిగే చంద్రకళ శ్రీనివాస్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ నంగునూరు నరేష్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తాడూరి సైదులు, సాయి గౌడ్, సైదులు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాధితులకు భరోసా.. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News