Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
05-08-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు ప్రత్యేక ప్రణాళిక

ఐజేయూ జాయింట్ సెక్రటరీ సుమన్

అందోల్ స్థానికం ప్రతినిధి :

జర్నలిస్టుల సమస్యల సాధనకు నిరంతరం కృషి చేస్తానని సంగారెడ్డి జిల్లా జర్నలిస్టు యూనియన్ ఐజేయు జాయింట్ సెక్రటరీ సుమన్ తెలిపారు.ఇటీవల సదాశివపేట పట్టణంలో జరిగిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు.ముఖ్యంగా జిల్లాలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు సాధించే దిశగా కృషి చేయాలని సమావేశంలో తీర్మానించామని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం త్వరలోనే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.అలాగే జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు త్వరలోనే వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు.తనకు జాయింట్ సెక్రటరీగా అవకాశం కల్పించిన యూనియన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, తనకు ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News