Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:06 AM

హెచ్‌సీఏ అండర్-16 పోటీలకు కోదాడ క్రీడాకారుల ఎంపిక

హెచ్‌సీఏ అండర్-16 పోటీలకు కోదాడ క్రీడాకారుల ఎంపిక

హెచ్‌సీఏ అండర్-16 పోటీలకు కోదాడ క్రీడాకారుల ఎంపిక
06-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

2026–27 సీజన్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించే అండర్-16 తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు ఎంపికలో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ లీగ్‌లలో ఆర్. వరుణ్ సందేశ్ రెడ్డి, గొర్రె చాణక్య, షేక్ అర్హాన్, కెలోతు సాయి సుహాస్, వొరుగంటి శ్రీ నాగ సాయిశ్, కె. వినీల్ జట్టుకు ఎంపికయ్యారు. చెరుకుపల్లి చైతన్య రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ సిద్ధిక్ అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

హెచ్‌సీఏ అండర్-16 పోటీలకు కోదాడ క్రీడాకారుల ఎంపిక

Article Image

2026–27 సీజన్‌లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించే అండర్-16 తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు ఎంపికలో నల్లగొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ లీగ్‌లలో ఆర్. వరుణ్ సందేశ్ రెడ్డి, గొర్రె చాణక్య, షేక్ అర్హాన్, కెలోతు సాయి సుహాస్, వొరుగంటి శ్రీ నాగ సాయిశ్, కె. వినీల్ జట్టుకు ఎంపికయ్యారు. చెరుకుపల్లి చైతన్య రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను కోదాడ క్రికెట్ అకాడమీ కోచ్ సిద్ధిక్ అభినందిస్తూ, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News