Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

పలిగొండ ఎస్ ఐ గా శ్రీకాంత్ రెడ్డి

పలిగొండ ఎస్ ఐ గా శ్రీకాంత్ రెడ్డి

పలిగొండ ఎస్ ఐ గా శ్రీకాంత్ రెడ్డి
06-08-2026 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వాడపల్లి నుంచి బదిలీ.. బాధ్యతలు స్వీకరించనున్న అధికారి.

నల్లగొండ జిల్లాలోని వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్ ఐ గా విధులు నిర్వహించిన శ్రీకాంత్ రెడ్డి బదిలీపై వలిగొండ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నియమితులయ్యారు.

విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థత కనబరిచిన శ్రీకాంత్ రెడ్డికి పదోన్నతితో ఈ పోస్టింగ్ లభించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సహచర సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త బాధ్యతల్లోనూ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఆకాంక్షించారు.

Sthanikam

పలిగొండ ఎస్ ఐ గా శ్రీకాంత్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News