Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన
06-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

సైబర్ నేరాల పట్ల విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఐ శివశంకర్ సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తత అవసరమని తెలిపారు. ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. ఎస్సై అజయ్ కుమార్ నకిలీ సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోలీస్ అక్క మీనా విద్యార్థినులకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

కిట్స్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News