Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:42 AM

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

12-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్ నాయక్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రాంతాల్లోని పాఠశాలలను రేషనలైజేషన్ పరిధి నుండి మినహాయించి, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సదుపాయాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొర్ర భగ్గులాల్ నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ వసరామ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ మోతీలాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు బానోత్ లింగా నాయక్, ధరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలి

Article Image

పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ నుండి తండా ప్రాంతాలను మినహాయించాలని కోరుతూ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు శుక్రవారం అదనపు జిల్లా కలెక్టర్ హరి సింగ్ నాయక్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ తండా ప్రాంతాల్లోని పాఠశాలలను రేషనలైజేషన్ పరిధి నుండి మినహాయించి, అక్కడి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తండా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని విద్యా సదుపాయాలను యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొర్ర భగ్గులాల్ నాయక్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ధరావత్ వసరామ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ మోతీలాల్ నాయక్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు బానోత్ లింగా నాయక్, ధరావత్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News