Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:26 PM

చాకచక్యంగా కేసు ఛేదించిన హద్నూర్ పోలీసులకు ఎస్పీ ప్రశంసలు, రివార్డులు

12-06-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నమోదైన స్నాచింగ్ కేసును కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు దోచుకున్న ఆస్తిని స్వాధీనం చేసుకున్న హద్నూర్ పోలీసు బృందాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి వేగవంతంగా నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ రివార్డు అందజేశారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ విషయంలో పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించిన ఎస్పీ, ఇదే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని కోరారు.

Sthanikam

చాకచక్యంగా కేసు ఛేదించిన హద్నూర్ పోలీసులకు ఎస్పీ ప్రశంసలు, రివార్డులు

Article Image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని హద్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవల నమోదైన స్నాచింగ్ కేసును కేవలం నాలుగు రోజుల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు దోచుకున్న ఆస్తిని స్వాధీనం చేసుకున్న హద్నూర్ పోలీసు బృందాన్ని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి వేగవంతంగా నిందితుడిని పట్టుకున్న పోలీసు సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ రివార్డు అందజేశారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ విషయంలో పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించిన ఎస్పీ, ఇదే అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News